క్రిస్మస్‌ | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌

Published Thu, Dec 26 2024 1:20 AM | Last Updated on Thu, Dec 26 2024 1:20 AM

 క్రిస్మస్‌

క్రిస్మస్‌

–8లోu

నేటి నుంచి చైతీ ఉత్సవాలు

రాయగడలో చైతీ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. గురువారం జరిగే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ మాఝి హాజరవుతున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేశారు.

ఘనంగా తులసీ పూజ

జయపురంలోని హనుమాన్‌ విహార్‌ లావణ్య కుఠీరంలో బుధవారం తులసీ పూజా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

8లోu

శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

భువనేశ్వర్‌: పూరీ జగన్నాథాలయం హుండీలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయాన్ని పాలకవర్గం బుధవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.5,23,068లు, బంగారం 3 గ్రాముల 200 మిల్లీగ్రాములు వెండి 73 గ్రాముల 700 మిల్లీగ్రాములు వచ్చాయని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement