● వ్యర్థానికి కొత్త అర్థం
ఏ వస్తువూ వృథా కాదు.. డిస్పోజల్స్ సైతం ఉపయోగించవచ్చు అని కార్పొరేషన్ అధికారులు నిరూపించారు. నగరంలోని కొన్ని పార్కుల్లో ఇటువంటి సరికొత్త డిజైన్లు పెట్టి చూపరులను ఆకట్టుకునేందుకు కార్పొరేషన్ కార్యాలయంలోనే వృథా వాటర్ బాటిల్స్‌తో కొత్త కొత్త డిజైన్లు తయారు చేశారు. పార్కులో పెట్టేందుకు ఓ కాంట్రాక్టర్‌కి డైరెక్షన్ ఇచ్చి గొడుగు ఆకృతి, డస్ట్‌బిన్లు తయారు చేసి ఉంచారు. పూర్తిస్థాయిలో ఇవి సిద్ధమయ్యాక పార్కుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
– శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ)
Comments
Please login to add a commentAdd a comment