పింఛన్ల పంపిణీలో చేతివాటం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు వలంటీర్లు ద్వారా నేరుగా వారి ఇళ్లకు పింఛన్ మొత్తాన్ని అందజేస్తే కూటమి ప్రభుత్వ హయాంలో ఆ విధానానికి స్వస్తి చెప్పడమే కాకుండా లబ్ధిదారులకు అందించే మొత్తంలో చేతివాటం ప్రదర్శించే ప్రక్రియ ప్రారంభించడం సిగ్గుచేటు. గత నెలలో ఒక్కో లబ్ధిదారుని నుంచి రూ.500 వసూలు చేశారు. ఈ విషయాన్ని అధికారుల వద్ద ప్రశ్నిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరువస్తుందన్న భయంతో నీటి పన్ను కోసం వసూలు చేశామంటూ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. కేవలం 1వ తేదీనే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రచారం చేయడంతో లబ్ధిదారులు ఆ మొత్తం అందుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణాణాతీతం.
Comments
Please login to add a commentAdd a comment