ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర సహకారం ఎక్కడ...?
జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం ఏమిటని ప్రశ్నించారు. ఎయిర్‌ఫోర్ట్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నట్టు తరుచూ పర్యటనలుచేస్తున్న పక్క జిల్లాకు చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆ ప్రాంతంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలి. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపడుతున్న ఎల్అండ్టీ సంస్థ నిర్ధిష్ట సమయంలోగా పని పూర్తి చేసే సామర్ధ్యం కలిగిన సంస్థ. మిగులు పనులను రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చేపట్టాలన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు నెక్కల నాయుడుబాబు, మీసాల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment