అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు

Published Mon, Jan 20 2025 12:20 AM | Last Updated on Mon, Jan 20 2025 12:20 AM

అధ్యా

అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు

ఈఏడాది నుంచే అందుబాటులోకి వచ్చిన ఏటీసీ ఆర్టిజన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్‌ కోర్సులో చేరా. నైపుణ్యం పెంచేలా అధ్యాపకులు శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన వస్తోంది.

– లావణ్య, విద్యార్థిని

భావితరాలకు అనుకూలం

వృత్తి నైపుణ్య కోర్సు చదివేందుకు ఐటీఐలో చేరాలనుకున్నా. ఈ విద్యాసంవత్సరం నుంచే ఏటీసీ పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో అందుబాటులోకి రావడంతో అందులో చేరా. ఏటీసీ భావితరాలకు ఎంతో అనుకూలం.

– సౌమ్య, విద్యార్థిని

ఉన్నతంగా ఎదుగుతాం

ఏటీసీ తొలిబ్యాచ్‌ కోర్సులో చేరి శిక్షణ పొందడం సంతోషంగా ఉంది. టాటా కన్సల్టెన్సీ, ప్రభుత్వం సంయుక్తంగా యువతకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడంతో భవిష్యత్‌ ఉన్నతంగా ఉంటుందనే నమ్మకం కలిగింది.

– లిఖిత్‌, విద్యార్థి

No comments yet. Be the first to comment!
Add a comment
అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు
1
1/2

అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు

అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు
2
2/2

అధ్యాపకులు శ్రద్ధ చూపుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement