రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం: యూపీ కాంగ్రెస్‌ | UP: Priyanka Gandhi Promises Free Medical Treatment Up to Rs 10 Lakh | Sakshi
Sakshi News home page

రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం: యూపీ కాంగ్రెస్‌

Published Tue, Oct 26 2021 10:43 AM | Last Updated on Tue, Oct 26 2021 10:45 AM

UP: Priyanka Gandhi Promises Free Medical Treatment Up to Rs 10 Lakh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ ఎలాంటి వ్యాధికైనా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందజేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. బారాబంకీలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ ప్రతిజ్ఞాయాత్రలను ప్రారంభించిన ప్రియాంక.. మహిళలకు 40% టికెట్లు, రైతు రుణాల రద్దు, 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన తదితర ఏడు హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే.   

చదవండి: (యూపీ కాంగ్రెస్‌ లీడర్లు.. టీఎంసీలోకి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement