సులువుగా నేర్చుకో
సూత్రం పట్టుకో..
చేవెళ్ల: మాథ్స్ అనేది ఇష్టంతో నేర్చుకుంటే ఎంతో సులువుగా, సరదాగా ఉంటుందని అంటున్నారు మండలంలోని ఆలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు అమ్మన్నరావు. గణిత పితామహుడు రామానుజన్ స్ఫూర్తితో విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నట్టు చెబుతున్నారు. బేసిక్ మాథ్స్, లాజిక్ థింకింగ్‌తో కోడింగ్ జోడించటం ద్వారా ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఇటీవల శంషాబాద్ నర్కుడలో నిర్వహించిన జిల్లా స్థాయి గణిత, వైజ్ఞానిక ప్రదర్శనలో తమ పాఠశాలకు చెందిన జి. భరత్‌కుమార్, బి.శృతి అనే విద్యార్థులు మొదటిస్థానంలో నిలిచారని చెప్పారు. ‘యాంటీ హాకింగ్ కోడ్ విత్ సీజర్’ పేరుతో విద్యార్థులు ప్రదర్శన ఇచ్చినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment