గణితం.. మానవ ప్రగతికి మూలం
ఇబ్రహీంపట్నం: గణితశాస్త్రం మానవ ప్రగతికి మూలం. మనకు తర్కబద్ధమైన ఆలోచన, విశ్లేషణాత్మక దృక్పథం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వస్తుంది. గణితంలో విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలు చాటేందుకు వివిధ పద్ధతుల్లో బోధన చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్, కృత్తిమ మేధస్సు, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన వంటి రంగాలు గణిత శాస్త్రం ఆధారంగానే అభివృద్ధి సాధిస్తున్నాయి. కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి.
– శ్రీనివాస్, గణిత ఉపాధ్యాయుడు, చర్లపటేల్గూడ, జేడ్పీహెచ్ఎస్
Comments
Please login to add a commentAdd a comment