కుటుంబ సర్వేలో అలసత్వం తగదు | - | Sakshi
Sakshi News home page

కుటుంబ సర్వేలో అలసత్వం తగదు

Published Fri, Nov 15 2024 7:34 AM | Last Updated on Fri, Nov 15 2024 7:34 AM

కుటుంబ సర్వేలో అలసత్వం తగదు

కుటుంబ సర్వేలో అలసత్వం తగదు

కొండపాక(గజ్వేల్‌): సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో అలసత్వం చూపవద్దని ఆర్డీఓ చంద్రకళ హెచ్చరించారు. కుకునూరుపల్లి మండలంలో జరుగుతున్న సర్వే విషయమై తహసీల్దార్‌ కార్యాలయంలో సూపర్‌ వైజర్లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ ప్రతీ రోజూ టార్గెట్‌ తగ్గకుండా సూపర్‌ వైజర్లు చూసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మల్లికార్జున్‌రెడ్డి, ప్రత్యేకాధికారి నాగరాజు. ఎంఈఓ సత్తయ్య, ఆర్‌ఐ సత్యనారాయణ, సూపర్‌ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ చంద్రకళ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement