పరిశోధనల్లో భాగస్వాములమవుదాం
సాక్షి, సిద్దిపేట: జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరబూయాలి. ఈసారి పండ్లు, కూరగాయల్లో కొత్త వంగడాల కోసం మరిన్ని పరిశోధనలు యూనివర్సిటీ ద్వారా నిర్వహిస్తాం. విద్యార్థులకు ఫిల్డ్ విజిట్‌లు ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాం. న్యాక్‌లో అత్యుత్తమ గ్రేడ్ సాధించేందుకు కృషి చేస్తాం. బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు జీయో ట్యాగ్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నాం.
– డాక్టర్ దండ రాజిరెడ్డి, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు
Comments
Please login to add a commentAdd a comment