ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 80వేలు
జాగ్రత్తగా ఉండాలి
మార్కెట్‌లో లభ్యమయ్యే తినుబండారాలకు పిల్లలను దూరంగా ఉంచాలి. వీటి ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను చూసి మోసపోరాదు. వాటిలో వాడే రసాయనాలు పిల్లల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కడుపు నొప్పి, లివర్, కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంటి వద్ద బెల్లంతో వేరుశనగ, నువ్వులు కలిపి ముద్దలు చేసి ఇవ్వడం మంచిది. దీని వల్ల మెరుగైన ఆరోగ్యంతో పాలు రక్తహీనతనూ అధిగమించవచ్చు. అయితే ఏవీ అతిగా తినకూడదు.
– డాక్టర్ శివకుమార్, చిన్నపిల్లల
వైద్య నిపుణుడు, జిల్లాస్పత్రి, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment