దీపాల లోగిలి
10 నుంచి పరీక్షలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి పలు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ చెప్పారు. 10వ తేదీ నుంచి ఇంజినీరింగ్ ఐదో సెమిస్టర్ పరీక్షలు, 13వ తేదీ నుంచి ఏడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు. వర్సిటీ అఫిలియేషన్ కళాశాలలకు సంబంధించి బీపీఈడీ, డీపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు.
–ఎచ్చెర్ల క్యాంపస్
Comments
Please login to add a commentAdd a comment