ఇంటర్ ప్రీ–ఫైనల్
●
జిల్లాలో జరిగే ప్రీ పబ్లిక్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఐపీఈ–2024 ఇంటర్‌బోర్డు ప్రశ్న పత్రాల సెట్‌ను వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు తగు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. జవాబుపత్రాలను వెంటనే దిద్దుబాటు చేసి మార్కులను బీఐఈఏపీ వెబ్‌పోర్టల్‌లో నమోదుచేయాలి. ఫలితాలపై సమీక్ష జరుగుతుంది.
– శివ్వాల తవిటినాయుడు, జిల్లా డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య
బోర్డు ప్రశ్న పత్రాలను వినియోగిస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment