వీణా వాయిద్యంపై మక్కువతోనే
నేను స్విమ్స్ ఆస్పత్రిలో హెడ్ నర్స్ పనిచేస్తున్నాను. శాసీ్త్రయ సంగీతం నేర్చుకోవాలనేది చిన్ననాటి కల. ప్రస్తుతం కుటుంబంతో పాటు ఉద్యోగ బాధ్యతలతో బిజీగా జీవితం గుడుస్తోంది. మా పిల్లలు ఇదే మ్యూజిక్ కళాశాలలో పార్ట్‌టైమ్ కోర్సులో చేరారు. వారితో పాటు నేను వీణా వాయిద్యంలో సర్టిఫికెట్ కోర్సులో చేరాను. నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నా.
–మునిలక్ష్మి, హెడ్‌నర్స్, స్విమ్స్ ఆస్పత్రి, తిరుపతి
వయోలిన్ అంటే పిచ్చి
Comments
Please login to add a commentAdd a comment