కాసులు ముట్టాయా..? | - | Sakshi
Sakshi News home page

కాసులు ముట్టాయా..?

Published Sun, Jan 26 2025 6:12 AM | Last Updated on Sun, Jan 26 2025 6:12 AM

-

ఎస్వీయూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. డీడీఈ పరీక్ష కేంద్రాల ఏర్పాటు విమర్శలకు తావిస్తోంది.

అక్టోబర్‌లో

3.62 హెక్టార్లేనట!

గత ఏడాది అక్టోబర్‌లో సత్యవేడు, తడ మండలాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ అధికారులు ఆ రెండు మండలాల్లో ముగ్గురు రైతులకు చెందిన 3.62 హెక్టా ర్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు ప్రతిపాదనలు పంపించారు. వారికి హెక్టారుకు రూ.17వేలు చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంది.

– IIలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement