జిల్లాలో కూటమి ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ల్యాబ్‌లను నిర్లక్ష్యంగా వదిలేసింది.
మార్కెట్‌లోకి నకిలీ మద్యం!
కూలీలు, పేదలు కొనుగోలు చేసే బ్రాండ్లే లక్ష్యంగా నకిలీ మద్యం తయారు చేసినట్టు తేటతెల్లమైంది. శుక్రవారం దామినేడులో 23 క్యాన్లలోని 805 లీటర్ల స్పిరిట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 6,600 ఖాళీ మద్యం సీసాలు, పెద్ద ఎత్తున నకిలీ లేబుళ్లు, ఖాళీ మద్యం సీసీ మూతలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు లభ్యమయ్యే మద్యాన్నే పేదలు కొనుగోలు చేస్తుండడం గ్రహించి వాటి పేరుతో నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టు తెలుస్తోంది.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment