అరెస్టులు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీసింది. కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ మున్సిపల్ అధికారులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు. తిరుపతి నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా అప్రజాస్వామ్య పద్ధతిలో మా అభ్యర్థి గెలుపును అడ్డుకోవడానికి కుట్రలు చేయడం విడ్డూరంగా ఉంది. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment