పింఛన్ల పంపిణీకి సర్వర్ కష్టాలు
పింఛన్ల పంపిణీకి సర్వర్ కష్టాలు వెంటాడాయి. శనివారం ఉదయం సుమారు రెండు గంటల పాటు పనిచేయలేదు.
– IIలో
కూటమి దౌర్జన్య కాండ
అక్రమ కట్టడాలను పడగొట్టేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. నగరంలోని శాంతినగర్‌లోని భవనం కూల్చేస్తామని ముందుగా పుకార్లు పుట్టించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో శ్రీనివాసం సముదాయం వెనుక డీబీఆర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న భవనం కూల్చే పనులు చేపట్టారు. విషయం తెలుసుకుని నాయకులు అక్కడికి చేరుకునే లోపు రెండు గదుల గోడలను కూల్చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డుకుని నిరసనకు దిగారు.
– IIలో
Comments
Please login to add a commentAdd a comment