కూరగాయలు @ రూ.30 | - | Sakshi
Sakshi News home page

కూరగాయలు @ రూ.30

Published Sun, Feb 2 2025 2:40 AM | Last Updated on Sun, Feb 2 2025 2:40 AM

కూరగా

కూరగాయలు @ రూ.30

వెంకటగిరి పట్టణంలో కొందరు తక్కువ ధరకే తాజా కూరగాయలను విక్రయిస్తున్నారు. మదనపల్లె, పీలేరు, కడప తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు వచ్చి విక్రయాలు సాగిస్తున్నారు. ఏ కూరగాయలైనా కిలో రూ.20 నుంచి రూ.30 లెక్కన విక్రయిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందులో క్యారెట్‌, బీట్రూట్‌, దొండ, బెండ, చిక్కుడు, ముల్లంగి, ఆలూ రూ.20 చొప్పున.. బీన్స్‌, వంకాయలు, అల్లం, మామిడి కిలో రూ.30 లెక్కన విక్రయిస్తున్నారు. టమాటాలు రూ.100కి 5 కిలోలు, ఎర్రగడ్డలు రూ.100కి 3 కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలు కూరగాయాలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. – వెకంటగిరి రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
కూరగాయలు @ రూ.30 1
1/1

కూరగాయలు @ రూ.30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement