అధ్యాత్మిక పురి తిరునగరి.. ఈ నగర మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి పదవుల్లో ఒకటైన డిప్యూటీ మేయర్ పదవిని బలం లేకున్నా కొట్టేయాలన్న తాపత్రయం.. అందుకోసం చేయని కుట్రలు లేవు.. తొక్కని అడ్డదారులు లేవు. హెచ్చరికలు.. బేరాలు..బెదిరింపులు..దౌర్జన్యాలు.. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ల అడ్డగింతకు కుట్రలు..కుతంత్రాలు.. చివరకు బుజ్జగింపులు.. బతిమలాటలు.. ఒకటేమిటి.. రకరకాల వికృత చేష్టలు చేస్తున్నారు కూటమి నేతలు. ఎన్ని ప్రయత్నాలు చేసిన కూటమికి భంగపాటు తప్పదంటున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment