![సామాన](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06tpl17-300115_mr-1738872946-0.jpg.webp?itok=tO3ksCJH)
సామాన్యుడు కొనే పరిస్థితి లేదు
మా అమ్మాయికి ఈనెల 21వ తేదీ పెళ్లి పెట్టుకున్నాం. మాది సాధారణ కుటుంబం. ప్రధానంగా బంగారు ఆభరణాల విషయంలో ప్రస్తుత ధరలను చూస్తే ఎలా కొనుగోలు చేయాలో అర్థం కావడంలేదు. పెళ్లి కుమారునికి, మా పాపకు కలిపి తక్కువలో తక్కువగా కనీసం 12 తులాలు పెట్టాలి అనుకున్నాం. అప్పు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది. – కృష్ణమూర్తి పీఆర్, పెళ్లి కుమార్తె తండ్రి, తిరుపతి
జూన్ 7 వరకు శుభఘడియలు
వివాహదిశుభ కార్యాలయాలకు అమృత ఘడియలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో సుమారు 11రోజుల పాటు ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ 7వ తేదీ వరకు గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, వివాహాలు, దుకాణల ప్రారంభం, అక్షరాభ్యాసం, వాహనకొనుగోలు వంటి శుభకార్యాలకు అనువైన సమయం. మాఘ శుద్ధ పాఢ్యమి నుంచి శుద్ధ చతుర్ధశి ఫిబ్రవరి 27తో ముగుస్తుంది.
– డాక్టర్ తూమాటి బ్రహ్మాచార్యులు, అధ్యాపకులు, వేదిక్ వర్సిటీ
![సామాన్యుడు కొనే పరిస్థితి లేదు
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06tpl18-300115_mr-1738872947-1.jpg)
సామాన్యుడు కొనే పరిస్థితి లేదు
Comments
Please login to add a commentAdd a comment