పనుల్లో జాప్యందుద్యాల్–హస్నాబాద్ మార్గంలో కల్వర్టు పనులు పూర్తికాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
8లోu
ఉత్సాహంగా
బోటింగ్ సరదా తీర్చుకునేందుకు పర్యాటకులకు ముందుగా గుర్తొచ్చేది కోట్‌పల్లి రిజర్వాయరే. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కయాకింగ్, పైడిల్ బోటింగ్ చేస్తూ టూరిస్టులు సంబురపడుతారు. పదేళ్లలోపు పిల్లలకు కయాకింగ్‌కు అనుమతి లేకపోవడంతో వీకెండ్‌కు పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు సైతం పైడిల్ బోటింగ్ చేస్తూ సరదాగా గడిపారు. ప్రాజెక్టు అలుగుపై వరద ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టు చూస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. యువత జేకేఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కయాకింగ్ బోటింగ్ చేశారు.
– ధారూరు
Comments
Please login to add a commentAdd a comment