● సన్మానం
పూడూరు: హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న అస్సాం డిప్యూటీ స్పీకర్ డాక్టర్ నుమల్ మోమిన్‌ను పట్టణంలో సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ స్థానిక నాయకులతో కలిసి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై మంచి ఆదరణ ఉందన్నారు. బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేష్‌ను సన్మానించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, పూడూర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణాచారి, నర్సింహా, బీజేవైఎం మండల అధ్యక్షులు పాండు, గీత సెల్ కన్వీనర్ ప్రసాద్ గౌడ్, బూత్ అధ్యక్షులు మహే ష్, ఆంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment