‘ఉత్కర్ష్’ ప్రారంభం
నౌక ప్రారంభోత్సవంలో పాల్గొన్న రక్షణ రంగ, నేవీ, ఎల్ అండ్ టీ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం కోసం ‘ఉత్కర్ష్’అనే బహుళ ప్రయోజన నౌకను ఎల్‌అండ్‌టీ షిప్‌యార్డ్ నిర్మించింది. ఈ నౌకను ఈ నెల 13న చైన్నెలోని కట్టుపల్లిలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి.శివకుమార్, జయంత్ దామోదర్, అరుణ్ రామచందాని, భారత నౌకాదళం, ఎల్‌అండ్ టీ సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు
‘ఉత్కర్ష్’ నౌక
Comments
Please login to add a commentAdd a comment