జంతు ప్రపంచం... దత్తత మీ ఇష్టం..!
మీకే జంతువంటే ఇష్టం..! తెల్లపులి...ఏనుగు...సింహం...జిరాఫీ....ఖడ్గమృగం...
చింపాంజీ...లేళ్లు...ఇవే కాదు..నెమళ్లు...రకరకాల పక్షులు, తాబేళ్లు...మొసళ్లు...పాములు...!
ఏవైనా సరే వన్యప్రాణులంటే ప్రేమ చూపేవారు జంతు సంరక్షణ పట్ల ఎంతో మక్కువ
చూపుతారు. జంతువులంటే మనకు ఎంత ప్రేమ ఉన్నా వన్యప్రాణులను మనం
పెంచుకోలేం...కానీ వాటి సంరక్షణకు ఇతోధికంగా సహాయపడవచ్చు. జూలో
జంతువులను దత్తత తీసుకుని నెలకు, ఆరు నెలలకు, లేదా సంవత్సరం పాటు వాటికి
ఆహారం అందించడానికి ఎందరో జంతు ప్రేమికులు బాధ్యతగా తీసుకుని ఆర్థికంగా
సహాయపడుతున్నారు. అలా దత్తత తీసుకున్న వారిలో వ్యక్తులు, సంస్థలు కూడా
ఉన్నాయి. మీకూ ఆసక్తిగా ఉందా...
8లో
Comments
Please login to add a commentAdd a comment