మత్స్యకారులను విస్మరిస్తోన్న కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని విస్మరించింది. అధికారంలోకి వచ్చి ఆరునెలలు దాటుతున్నా వేట నిషేధ సమయంలో అందజేయాల్సిన పరిహారం మంజూరు చేయలేదు. చింతపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన శంకుస్థాపన జెట్టీ నిర్మాణంపై కూడా నిర్లక్ష్యంచేస్తోంది. వేట నిషేధ భృతి చెల్లింపులో దొంగాటపై మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
– బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ అధ్యక్షుడు, విజయనగరం
●
Comments
Please login to add a commentAdd a comment