No Headline
ఊరూ.. వాడ సోమవారం వేకువజామునే మేల్కొంది. భోగిమంట వద్దకు చేరుకుని సందడిగా గడిపింది. ఓ వైపు జంగం దేవరలతో పెద్దలకు పొగిడింపులు, మరోవైపు చిన్నారులకు భోగిపళ్లతో పెద్దల ఆశీర్వచనాలు.. హరిదాసుల హరినామ కీర్తనలు.. కమనీయంగా సాగిన గోదారంగనాథుల కల్యా
ణోత్సవాలు, దాతల వస్త్రదానాలు, మహిళలకు
రంగవల్లుల పోటీలతో పల్లెలు మురిసిపోయాయి. భోగి పండగను కోలాట ప్రదర్శనల నడుమ
వేడుకగా జరుపుకున్నాయి. పెద్ద పండగకు స్వాగతం పలికాయి.
– సంతకవిటి/తెర్లాం/సాక్షిఫొటోగ్రాఫర్,
విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment