రైతులకు ప్రోత్సాహం
ఆయిల్ పామ్ మొక్క కొనుగోలుకు ప్రభుత్వం స్వదేశీ రకానికి రూ.20వేలు, దిగుమతి రకానికి రూ.28,400 రాయితీ కల్పించింది. మొదటి నాలుగేళ్లకు ఖర్చుల కోసం ఏడాదికి రూ.5250లు చొప్పున హెక్టారుకు రూ.21 వేలు, అంతర పంటలు పండించేందుకు మొదటి నాలుగేళ్లకు హెక్టారుకు రూ.21వేలు రాయితీ చెల్లిస్తుంది. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తూ బిందుసేద్యం పరికరాలను కూడా చిన్న, సన్నకారు రైతులకు అందజేస్తుంది. జాబ్‌కార్డు ఉన్న చిన్న,సన్నకారు రైతులకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తోంది.
పేడాడ జయశ్రీ, హెచ్‌టీఓ, ఐటీడీఏ, సీతంపేట
Comments
Please login to add a commentAdd a comment