గణతంత్ర స్ఫూర్తిని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న పలువురు
‘కుల, మత, లింగ వివక్ష లేకుండా స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం అమలు జరిగితే దేశంలోని అన్నివర్గాల ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమన్యాయం దక్కుతుంది.’ అని చెబుతున్న మన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందివచ్చిన హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పలువురు అనేక రంగాల్లో విశేషంగా
రాణిస్తున్నారు. వినూత్న పద్ధతిలో పంటలు సాగు చేస్తున్న
రైతులు.. సొంతకాళ్లపై నిలబడి మరికొందరికి ఉపాధి
కల్పిస్తున్న మహిళలు.. దేశసేవలో మేము సైతం అంటూ యువకులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణిస్తూ..
తమకంటూ ప్రత్యేకతను చాటుతూ ఎందరికోస్ఫూర్తిగా
నిలుస్తున్నారు. ఆదివారంతో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తవుతోంది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తూ దేశసేవలో నిమగ్నమవుతున్న పలువురిపై
ప్రత్యేక కథనం. – సాక్షి, నాగర్‌కర్నూల్
● సేంద్రియ పద్ధతిలో ప్రకృతి హితంగా సాగుతున్న రైతులు
● మహిళాశక్తి క్యాంటీన్లతో
రాణిస్తున్న మహిళా సంఘాల సభ్యులు
● యువతలో చైతన్యం
నింపుతున్న మాజీ సైనికుడు
● నేటితో రాజ్యాంగం
అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment