కొండెక్కిన ఆరోగ్య భరోసా
రకీస్తు మార్గం.. శాంతి సందేశం
ఏలూరు మన్నా చర్చిలో క్యాండిళ్లతో ప్రార్థన చేస్తున్న విశ్వాసులు
కరుణకు, త్యాగానికి ప్రతీక క్రిస్మస్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ కాంతులు వెల్లివిరిస్తున్నాయి. క్రైస్తవ మందిరాలు, వారి ఇళ్లు విద్యుత్ వెలుగులతో కళకళలాడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి వేడుకలు ప్రారంభం కాగా.. చర్చిల్లో కేక్ కటింగ్‌లు, గీతాలాపనలు జరిగాయి. క్రిస్మస్ క్యాండిళ్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు/
భీమవరం (ప్రకాశం చౌక్)
Comments
Please login to add a commentAdd a comment