పర్యాటకుల కోసం స్టార్ హోటల్స్
ప్రతి ఏడాది విదేశీ పర్యాటకులు వేల సంఖ్యలోనే నాగార్జునసాగర్‌కు వస్తుంటారు. వారు బస చేసేందుకు తగిన హోటల్స్ లేవు. జలాశయం తీరాన ప్రైవేట్ భాగస్వామ్యంతో స్టార్ హోటల్స్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైంది. అంతేకాకుండా శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు కమలేష్ డీ పటేల్(దాదాజీ) ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సాగర్‌కు వచ్చినపుడు ఆయన వెంట బుద్ధవనం, విపస్సన ప్రాంతాలను సందర్శించారు. ఇక్కడ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు భూమి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment