దండుమల్కాపురం సమీపంలో హైవేపై సోమవారం ఆర్టీసీ బస్సు ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.
- 8లో
ఎస్సీ వర్గీకరణపై
11న బహిరంగ విచారణ
భువనగిరి టౌన్: ఎస్సీ వర్గీకరణపై బహిరంగ విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈనెల 11న నల్లగొండకు వస్తున్నారని కలెక్టర్ హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ లో నిర్వహించే బహిరంగ విచారణలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. విచారణకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment