![పంటంత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12kdp804b-170068_mr-1739415282-0.jpg.webp?itok=wVLNdDjx)
పంటంతా నేలపాలైంది
నేను ఎనిమిది ఎకరాల్లో శనగపంటను సాగు చేశాను. పంట పూత దశలో ఉన్నప్పుడు తెగుళ్లు సోకి పూత రాలిపోయింది. పంటంతా నేలపాలైంది. దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 3,4 బస్తాల దిగుబడే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంట ఇన్సూరెన్స్ ఇచ్చి అదుకోవాలి. – కొండారెడ్డి,
కొట్టాల గ్రామం, రాజుపాలెం మండలం.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అధిక వర్షాలు, తెగుళ్లతో పంటలు దెబ్బతిన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల కింద క్రాప్ ఇన్సూరెన్స్ మంజూరు చేసి అన్నదాతకు అండగా నిలవాలి. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
![పంటంతా నేలపాలైంది
1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12kdp804c-170068_mr-1739415282-1.jpg)
పంటంతా నేలపాలైంది
![పంటంతా నేలపాలైంది
2](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12kdp804d-170068_mr-1739415283-2.jpg)
పంటంతా నేలపాలైంది
Comments
Please login to add a commentAdd a comment