ఘాట్‌ రోడ్డులో కారు బోల్తా | 3 injured in car accident in vishaka | Sakshi
Sakshi News home page

ఘాట్‌ రోడ్డులో కారు బోల్తా

Published Wed, Dec 9 2015 2:54 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

3 injured in car accident in vishaka

సీలేరు: విశాఖ జిల్లా సీలేరులోని దారాలమ్మ ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్ లోని మూల మలుపు వద్ద టర్న్ తీసుకుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్ధానికులు తెలిపారు. క్షతగాత్రులంతా ఒడిసా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని దారకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement