కన్నుల పండువగా సిరిమాను ఉత్సవం | sirimanu utsavam started in vijayanagaram | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా సిరిమాను ఉత్సవం

Published Tue, Oct 7 2014 5:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

sirimanu utsavam started in vijayanagaram

విజయనగరం: విజయనగరంలో సిరిమాను ఉత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. పైడితల్లి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు.

ఆలయ ధర్మకర్త, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులతో కలసి కోట బురుజుపై నుంచి ఉత్సవాలను తిలకించారు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement