గడినాడు ఉత్సవాలకు ప్రజలు ఆబ్సెంట్ | there is no people in gadinadu celebrations | Sakshi
Sakshi News home page

గడినాడు ఉత్సవాలకు ప్రజలు ఆబ్సెంట్

Published Sun, Mar 1 2015 5:13 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

గడినాడు ఉత్సవాలకు ప్రజలు ఆబ్సెంట్ - Sakshi

గడినాడు ఉత్సవాలకు ప్రజలు ఆబ్సెంట్

అనంతపురం: ప్రతి ఏటా ఘనంగా జరిగే గడినాడు ఉత్సవాలు ఈ సంవత్సరం బోసిపోయాయి. వివరాలు.. అనంతపురం జిల్లా డి.ఇరేహల్ మండలంలో ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తాయి. అయితే, ఈ ఉత్సవాల్లో కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు కవులకు ఆహ్వానం లేకపోవడం, వచ్చిన వారిని సభావేదికపైకి పిలవకపోవడంతో తెలుగు రాష్ట్రం నుంచి కవులు దూరంగా ఉన్నారు. కాగా, ఈ కార్యక్రమ నిర్వాహణకు అయ్యే ఖర్చును కర్ణాటక ప్రభుత్వం భరించడం కొసమెరుపు.
(డి.ఇరేహల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement