కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి | Three of family attempt suicide in srikakulam district | Sakshi
Sakshi News home page

కుటుంబం ఆత్మహత్యాయత్నం, ఇద్దరు మృతి

Published Wed, Oct 1 2014 9:54 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

Three of family attempt suicide in srikakulam district

శ్రీకాకుళం : క్షణికావేశం నిండు ప్రాణాలును బలి తీసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా పొందురు మండలం తండ్యాం మండలం లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్యా, ఆరు నెలల కుమారుడు మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement