గుంటూరు: ఫిరంగిపురంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్, ఒక మహిళ మృతి మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. వారిని ఆస్పత్రికి తరలించారు.