ఊళ్లు ఖాళీ | villages empty | Sakshi
Sakshi News home page

ఊళ్లు ఖాళీ

Published Thu, Sep 24 2015 11:49 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

villages  empty

ఉపాధి లేక  వలసల జోరు
 ఉన్న ఊరు వదిలి     దూరప్రాంతాలకు..
మిగిలిపోతున్న కదల్లేని వృద్ధులు
నగర శివారులో  దయనీయత

 
విశాఖ నగరం.. ఈ పోర్టు సిటీకి స్మార్టు హంగులు కూడా సమకూరనున్నాయి. పేరెన్నికగన్న పరిశ్రమలు.. మెట్రో రైలు పరుగులు తీసే నగరాల జాబితాలోనూ చేరింది. అంతేనా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచాన్నే ఆకర్షించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరగనుంది. ఇంతటి విశిష్టత సొంతం చేసుకున్న ఈ నగరానికి శివారులో కొన్ని ఊళ్లు ఉపాధిలేక ఖాళీ అయిపోతున్నాయంటే విస్మయం కలిగించే విషయం.

అభివృద్ధికి అంచున ఇది మరో కోణం. పొట్ట కూటికోసం పిల్లాపాపలతో కుటుంబాలు వలస పోతున్నాయి. ఒకరా ఇద్దరా..ఏకంగా ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. ఏమీ చేయలేని ముసలీ ముతకా మిగిలిపోతున్నారు. ఇలాంటి గ్రామాలు విశాఖనగరానికి పాతిక కిలోమీటర్ల దూరంలోపే ఉండటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement