లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 13మందికి గాయాలు | 13 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 13మందికి గాయాలు

Published Sun, Apr 17 2016 6:36 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

13 injured in road accident

పార్వతీపురం: విజయనగరం జిల్లా సీతానగరం మండలం అప్పయ్యపేట వద్ద ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 13 మందికి గాయాలు అయ్యాయి. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement