కుంగిన వంతెనలు.. నిలిచిన రాకపోకలు | bridge damaged cause Traffic jam in rajupalem road | Sakshi
Sakshi News home page

కుంగిన వంతెనలు.. నిలిచిన రాకపోకలు

Published Thu, Sep 15 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

bridge damaged cause Traffic jam in rajupalem road

బుధవారం ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. రాజుపాలెం మండలం రాజుపాలెం- అయ్యవారిపల్లె దారిలోని వంతెన గోడ కుంగటంతో గురువారం ఉదయం పాక్షికంగా, సాయంత్రానికి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే, టంగుటూరు నుంచి జాతీయరహదారిపైకి వెళ్లే మార్గంలోని లోలెవల్ వంతెన గోడ కుంగటంతో వాహనాలు నడిచే వీలు లేకుండాపోయింది. అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement