శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి భారీగా నీరు | flood water in srikalahasti temple | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి భారీగా నీరు

Published Mon, Nov 16 2015 1:23 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి భారీగా నీరు - Sakshi

శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి భారీగా నీరు

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరాలయంలోనికి భారీగా నీరు చేరింది. జిల్లాలో ఎడతెరిపి తెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండటంతో ఆలయంలోకి భారీగా నీరు చేరుకుంటోంది. ఈ వర్షానికి పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆలయంలోని నీటిని బయటికి పంపించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement