అభిమాన నేతకు పిండ ప్రదానం | Heart core YSR fan done Pinda pradanam to YSR | Sakshi
Sakshi News home page

అభిమాన నేతకు పిండ ప్రదానం

Published Sun, Aug 21 2016 9:12 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

అభిమాన నేతకు పిండ ప్రదానం - Sakshi

అభిమాన నేతకు పిండ ప్రదానం

కస్తల (అచ్చంపేట):  మండలంలోని కస్తల పుష్కర ఘాట్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సేవాదళ్‌ కార్యదర్శి షేక్‌ మీరావలి ఆదివారం దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. వైఎస్సార్‌ చిత్ర పటాన్ని ఒక చేత పట్టుకుని, మరో చేత్తో పిండాలు పట్టుకుని కృష్ణా నదిలో దిగి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేతపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement