గొంతులో అన్నం ఇరక్కుని చిన్నారి మృతి | rice in the throat caused infant 's death | Sakshi
Sakshi News home page

గొంతులో అన్నం ఇరక్కుని చిన్నారి మృతి

Published Sun, Jul 31 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

rice in the throat caused infant 's death

కాచిరాజుగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో అన్నం ఇరుక్కుని దిలీప్ అనే సంవత్సరం వయసున్న చిన్నారి మృతిచెందాడు. వివరాలు..చిన్నారి తల్లి సునీత అన్నం తినిపిస్తుండగా మెతుకులు గొంతులో అడ్డుపడ్డాయి. దిలీప్ ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement