రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్ స్వాధీనం | Rs . 7 lakh Brown Sugar seized | Sakshi
Sakshi News home page

రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్ స్వాధీనం

Published Wed, Mar 16 2016 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

Rs . 7 lakh Brown Sugar seized

అక్రమంగా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్న 720 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట నుంచి గల్ఫ్ దేశాలకు నల్లమందు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం సాయంత్రం పాత బస్టాండ్‌లో తనఖీలు నిర్వహించి బ్రౌన్‌షుగర్ తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బ్రౌన్‌షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement