ఇరుకుపోతున్న ట్యాంకర్లు | small roads in hindupuram | Sakshi
Sakshi News home page

ఇరుకుపోతున్న ట్యాంకర్లు

Published Wed, Sep 28 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ఇరుకుపోతున్న ట్యాంకర్లు

ఇరుకుపోతున్న ట్యాంకర్లు

హిందూపురం అర్బన్‌ : పట్టణంలో పరిమితి మించి ఇంటి నిర్మాణాలు జరిగిపోతుండటంతో వీధులన్నీ ఇరుకుగా మారిపోతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్‌ నీటి ట్యాంకర్ల నిర్వాహకులు వ్యాపారం కోసం సందుల్లో కూడా వెళ్లి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్లు సందుల్లోని రోడ్లలో ఇరుక్కుపోతున్నాయి. ముక్కిడిపేట, ఆజాద్‌పేట,హస్నాబాద్, ముద్డిరెడ్డిపల్లి, శ్రీకంఠపురం ఏరియాల్లోని వీధుల్లో ట్యాంకర్లు వస్తే రాకపోకలు స్తంభించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement