ఈ కారు ఎవరిదో? | who tihs car | Sakshi
Sakshi News home page

ఈ కారు ఎవరిదో?

Published Thu, Apr 28 2016 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

ఈ కారు ఎవరిదో?

ఈ కారు ఎవరిదో?

 వాడపల్లి (ఆత్రేయపురం) : శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం జరిగిన ఈ నెల 16 నుంచి ఓ కారు ఆలయం వద్ద అనుమానాస్పదంగా నిలిచి ఉంది. ఈ నెల 29న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు తదితరులు ఇక్కడకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కారు అలాగే ఉండడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement