హైటెక్స్‌లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన | agree, hearty culture exhibition in hitech grounds | Sakshi
Sakshi News home page

హైటెక్స్‌లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన

Published Fri, Apr 22 2016 12:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:02 PM

హైటెక్స్‌లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన - Sakshi

హైటెక్స్‌లో ఉద్యాన, వ్యవసాయ ప్రదర్శన

హైదరాబాద్: నోరూరించే మామిడి పండ్ల రకాలు, సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, మరెన్నో పండ్లు, సాగును సులభతరం చేసి అధిక దిగుబడికి వీలు కల్పించే ఎన్నో యంత్ర పరికరాలు మాదాపూర్ హైటెక్స్‌లో కొలువుదీరాయి. అగ్రి, హార్టి అంతర్జాతీయ ఎగ్జిబిషన్ శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి, సీడీ కార్పొరేషన్ ఎండీ మురళి దీన్ని ప్రారంభించారు. ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సుమారు 50వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సందర్శకులతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement