హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.
దిల్‌సుఖ్‌నగర్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఓ కారు మలక్‌పేట్ సమీపంలోకి రాగానే రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు
Published Wed, Jan 25 2017 10:32 AM | Last Updated on Fri, Sep 7 2018 4:33 PM
Advertisement
Advertisement