డిప్యూటీ జైలర్‌పై కేసు నమోదు | case against deputy jailor | Sakshi
Sakshi News home page

డిప్యూటీ జైలర్‌పై కేసు నమోదు

Published Mon, Apr 11 2016 9:35 PM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

case against deputy jailor

చాదర్‌ఘాట్: మలక్‌పేటలోని కార్యాలయంలో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగినిపై డిప్యూటీ జైలర్ వేధింపులకు గురి చేస్తున్న ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా సబ్ జైల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినిపై డిప్యూటీ సూపరింటెండెంట్ రాహుల్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదును నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement